అన్నదానము గొప్పదనవచ్చునేకాని
ఆన్నంబు జాములో నరిగిపోవు
వస్త్రదానము గూడ భవ్యదానమె కాని
వస్త్ర మేడాదిలో పాత దగును
గృహదానమొకటి యుత్కృష్టదానమె కాని
కొంప కొన్నెండ్లలో కూలిపోవు
భూమి దానము మహా పుణ్యదానమె కాని
భూమి యన్యుల జేరిపోవవచ్చు
అరిగిపోక, ఇంచుకయేని చిరిగిపోక
కూలిపోవక యన్యుల పాలుగాక
నిత్యమయి,వినిర్మలమయి,నిశ్చలమయి
యొప్పుచుండు విద్యాదానమొకతి జగతి.
_
చిలకమర్తి లక్ష్మీనరసి0హం
ఆన్నంబు జాములో నరిగిపోవు
వస్త్రదానము గూడ భవ్యదానమె కాని
వస్త్ర మేడాదిలో పాత దగును
గృహదానమొకటి యుత్కృష్టదానమె కాని
కొంప కొన్నెండ్లలో కూలిపోవు
భూమి దానము మహా పుణ్యదానమె కాని
భూమి యన్యుల జేరిపోవవచ్చు
అరిగిపోక, ఇంచుకయేని చిరిగిపోక
కూలిపోవక యన్యుల పాలుగాక
నిత్యమయి,వినిర్మలమయి,నిశ్చలమయి
యొప్పుచుండు విద్యాదానమొకతి జగతి.
_
చిలకమర్తి లక్ష్మీనరసి0హం
No comments:
Post a Comment